మహేంద్రవాడ ఎంపీపీ యూపీ స్కూల్ లో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవం.
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, త్రినేత్రం న్యూస్
అనపర్తి మండలం మహేంద్రవాడ గ్రామంలో, ఎంపిపీయుపి స్కూల్, లో 76వ గణతంత్ర దినోత్సవం, సందర్భంగా, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మ గాంధీజీ, చిత్రపటాలకు, నివాళులర్పించి, జాతీయ జెండాను ఆవిష్కరించి, విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ మల్లిడి గంగరాజు, శ్రీనివాస్ రెడ్డి, వాసు, హెడ్మాస్టర్, శేష్ కుమార్, మాస్టర్ మున్రెడ్డి, మాస్టర్ కృపానందం, మాస్టర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App