TRINETHRAM NEWS

ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం

మండల కేంద్రంలో ఎలక్ట్రాన్ మీడియా ప్రెస్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కాకర్ల రమణయ్య జెండావిష్కరణ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దశ దిశ నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని రచించి అందించారు ఆ మహానుభావుడు అందించిన రాజ్యాంగం ద్వారానే భారతదేశంలో ఉన్న పౌరులందరికీ ఈరోజు నుండి స్వేచ్ఛ, సౌభాతృత్వం, సమానత్వం, లభించిందని కొనియాడారు ఈ కార్యక్రమం లో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు నిమ్మల ప్రసాద్,కార్యదర్శి వీరమళ్ళ ప్రవీణ్, కోశాధికారి K,గోపి గౌరవ సలహాదారులు షేక్ చాంద్ పాషా,మాచర్ల పోతురాజు మణికంఠ,వెంకన్నబాబు, కమిటీ సభ్యులు,సారె బాబ్జి, షేక్ దావూద్, P రమేష్, G బాబు, దుర్గప్రసాద్, మరియు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులుములిశెట్టి (నాగు)నాగేశ్వరావు కుక్కునూరు సర్పంచ్ రావు మీనా వినోద్ , ఉప సర్పంచ్ పిచ్చుక రాజు , ఎంపీటీసీ ముప్పల శివయ్య , తెలుగుదేశం సీనియర్ నాయకులు కోటగిరి సత్యనారాయణ, కుచ్చర్లపాటి రమణ రాజు , జనసేన మండల అధ్యక్షులు ములిశెట్టి యుగంధర్, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App