ఏఐటియుసి కార్యాలయం లో గణతంత్ర వేడుకలు
జాతీయ పతాకాలను ఆవిష్కరించిన సిపిఐ, ఏఐటియుసి నాయకులు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లౌకిక రాజ్యం గా ఉన్న ఈ దేశాన్ని మత రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న పాలకులు.
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం దేశం లౌకిక రాజ్యం గా కొనసాగేందుకు ప్రజలు కార్మికులు, అభ్యుదయ వాదులు కృషి చేయాలి వక్తలు
76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా
గోదావరిఖని భాస్కర్ రావు భవన్ లో జాతీయ పతాకాలను ఆవిష్కరించిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఎఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మడ్డి ఎల్లా గౌడ్, సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ కె.కనకరాజు లు. గణతంత్ర దినోత్సవ సందేశాన్ని ఇచ్చిన అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ వేల్పుల నారాయణ, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి కామ్రేడ్ ఆరెల్లి పోషం లు.
ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఉపాధ్యక్షులు కామ్రేడ్ సంకె అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ, ఏఐటియుసి నాయకులు కె.స్వామి, గోసిక మోహన్, రంగు శ్రీను, ఎస్ వెంకట్ రెడ్డి, సిద్దమల్ల రాజు, సిర్ర మల్లికార్జున్, బోగ సతీష్ బాబు, దొంత సాయన్న, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, నాయిని శంకర్, దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, బొడిమె సమ్మయ్య, గొడిశల నరేశ్, ఎ.వి.ఎస్. ప్రకాశ్, పొన్నం రంజిత్, గడ్డం బాలక్రిష్ణ, గన్నెర్ల చెంద్రయ్య, మాటేటి శంకర్, సూర్య, ప్రీతం దోరగండ్ల మల్లయ్య, బోడకుంట కనకయ్య, పడాల కనకరాజు, సిరిసిల్ల మల్లేష్, ఆసాల రమ, జగన్, పర్లపెల్లి రామస్వామి తో పాటు ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి ఆఫీస్ కార్యదర్శి కామ్రేడ్ తొడుపునూరి రమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App