వృద్ధాశ్రమంలో తమ కుమారుని పుట్టినరోజున రిపోర్టర్.
నవాబు పేట్ జూలై 31 నవబుపేట్ మండల పరిధిలోని లింగంపల్లి గ్రామానికి చెందిన పాండురంగం తన కుమారు ప్రణీత్ పదవ పుట్టినరోజు వికారాబాద్ జిల్లా లోని వృద్ధుల ఆశ్రమం నందు తన కుటుంబముతో స్నేహితులతో కలిసి పుట్టినరోజు సంబరాలు వృద్ధులతో జరుపుకున్నారు. నవాబుపేట్ మండలం లో ఓ పత్రికలో విలేఖరిగా పని చేస్తూ తన యొక్క కుమారుని పుట్టినరోజు వృద్ధులతో జరుపుకోవడం పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు తనకు తోచిన సహాయం చేయడం ఎంతో ఆనందకరంగా ఉందన్నారు. కుటుంబముతో బంధుమిత్రులతో సమాజంలో ఎవరితో అయినా పుట్టినరోజు జరుపుకుంటాం. కానీ అనాధలుగా ఉన్న వృద్ధులతో కలిసి మెలిసి ఈ పుట్టినరోజు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బంధుమిత్రుల ఆశీర్వాదంతో పాటు కుటుంబ ఆశీర్వాదంతో పాటు వృద్ధుల ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది అన్నారు. మనిషి ఎప్పుడు దేవుని దయ యందును మనుషుల దయ యందును వర్ధిల్లాలని వారి కుటుంబం తెలిపారు.
వృద్ధాశ్రమంలో తమ కుమారుని పుట్టినరోజున రిపోర్టర్
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ
TRINETHRAM NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ చెక్కులు పంపిణీ.. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్. కే గార్డెన్స్ లో శనివారం రోజున పెద్దపల్లి నియోజకవర్గనికి సంబంధించిన…
ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి
TRINETHRAM NEWS ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ పట్ల అప్రమత్తంగా ఉండాలి *ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి *వైద్యులు విధి నిర్వహణ సమయంలో ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి *రామగుండం జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రామగుండం, జనవరి -18…