TRINETHRAM NEWS

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండేకు ఊరట.

ఉద్ధవ్‌ థాక్రే వర్గానికి షాక్‌.

40 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ చెల్లదన్న స్పీకర్‌.

షిండే గ్రూపే అసలైన శివసేన అన్న స్పీకర్‌.

ఇదే విషయాన్ని ఈసీ కూడా చెప్పిందన్న స్పీకర్‌.