
దశ దిన కర్మకు హాజరై వారి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని ఈ రోజు గౌతమ్ నగర్ లో అంతర్గం మండలం ఆకనపల్లి గ్రామ వాస్తవ్యుడు గంగారపు మల్లయ్య (మిలిటరీ మల్లయ్య) దశదినకర్మకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, వారి కుటుంబాన్ని పరామర్శించినారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
