
హాజరైన అనపర్తి మాజీ ఎమ్మెల్యే దంపతులు
త్రినేత్రం న్యూస్. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, అనపర్తి మండలం కుతుకులూరు గ్రామం నందు భక్తిశ్రద్ధలతో,శ్రీ పార్వతీ సమేత కూటేశ్వరస్వామి వారి ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం కన్నులపండువగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సబ్బెళ్ళ నాగిరెడ్డి తదితరులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైయస్‌ఆర్‌సీపీ) నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
