TRINETHRAM NEWS

Realme’s new phone in low budget

Trinethram News : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం రియల్‌మీ ఇప్పుడు మరొక కొత్త ఫోన్‌ను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. జూన్ 28న రియల్‌మీ సి61 స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లో రిలీజ్ కానుంది. ఈ ఫోన్ రెండు కలర్ ఆప్షన్లలో రానున్నట్లు తెలుస్తోంది. అవి గ్రీన్, బ్లాక్ కలర్‌లో ఉండనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ రూ.10,000 లోపు అందుబాటులో ఉందని తెలుస్తోంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Realme's new phone in low budget