TRINETHRAM NEWS

తేదీ : 21/01/2025.
ఇరవై అయిదు రోజులపాటు రీ సర్వే.
వెస్ట్ గోదావరి : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నరసాపురం మండలం మల్లవరం గ్రామంలో రోజుకు 25 ఎకరాల భూమి చొప్పున రెవెన్యూ సిబ్బంది వచ్చి సర్వే చేస్తారని మండల తహసీల్దారు రాజరాజేశ్వరి తేదీ 20/01/2025 న అనగా సోమవారం రైతులను ఉద్దేశించి చెప్పడం జరిగింది. భూమి ఆన్లైన్ వివరాలు, సరిహద్దులు తదితర సమస్యలను ఈ రీ సర్వేదృష్టికి తీసుకొస్తే త్వరగా పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండు వేల ఎకరాల భూమి గ్రామంలో సాగులో ఉందని తెలపడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App