TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, సమక్షంలో పెదపూడి మండల వైసీపీ నాయకులు రామేశ్వరం గ్రామ వైస్ ప్రెసిడెంట్ దుళ్ల వీరవెంకట సత్యనారాయణ,వార్డ్ మెంబర్ వానపల్లి శివగంగ,మహాలక్ష్మి టెంపుల్ ఛైర్మన్ కోలా లోవ ప్రసాద్,కు టిడిపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనపర్తి నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ నల్లమిల్లి మనోజ్,మాజీ జడ్పీటీసీ నూరుకుర్తి వెంకటేశ్వరరావు.

ఈ కార్యక్రమంలో రామేశ్వరం ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rameswaram Vice President Dulla Veera Venkata Satyanarayana, joined TDP from YSRCP.