TRINETHRAM NEWS

Ramagundam Constituency Legislators on the orders of Raj Thakur

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గ పాలకుర్తి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు

మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రైతు సోదరీ మణులకు రెయిన్ కోట్లు పంపిణీ

అన్నం పెట్టే రైతును ఆరోగ్యంగా చూసుకోవడమే మా లక్ష్యం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సతీమణి మనాలి ఠాగూర్

రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు పాలకుర్తి మండలంలో వారి సతీమణి మనాలి ఠాకూర్ పంట పొలాల్లో రైతులతో మమేకమవుతున్న విషయం తెలిసిందే. రైతు సోదరీమణుల విజ్ఞప్తి మేరకు మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో రెయిన్ కోట్ల పంపిణీ కు శ్రీకారం చుట్టారు బసంత్ నగర్ పంట పొలాల్లో నాట్లు నాటుతున్న రైతు సోదరీ మనులకు రెయిన్ కోట్లు పంపిణీ చేసిన రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ సతీమణి & మక్కాన్ సింగ్ సేవా సమితి అధ్యక్షురాలు మనాలి ఠాకూర్

ఈ కార్యక్రమంలో రైతులు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు గ్రామ అధ్యక్షులు వివిధ విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramagundam Constituency Legislators on the orders of Raj Thakur