TRINETHRAM NEWS

రామగిరి మండలం సోనియా గాంధీ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న

పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు మరియు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య

సోనియా గాంధీ వల్లనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైంది

రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఈరోజు రామగిరి మండల కేంద్రములోని స్థానిక శ్రీపాద భవన్ (ఇటుక్ ) ఆఫీసులో ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు,తెలంగాణ ఇచ్చిన తల్లి శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా రామగిరి మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. అనంతరం అరటి పండ్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో

తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి ఆత్మ బలిదానాలను ఆపేందుకు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవత,తెలంగాణ తల్లి సోనియా గాంధీ
ప్రధానమంత్రి పదవి చేపట్టేందుకు *శ్రీమతి సోనియా గాంధీ అవకాశం వచ్చిన కూడా అవకాశాన్ని తృణప్రాయంగా వదిలిపెట్టిన గొప్ప నాయకురాలు సోనియా గాంధీ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో ఉండి ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాము అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొడ్డ బాపన్న సెంట్రల్ కాలనీ టౌను అధ్యక్షులు కాటన్ సత్యం యూత్ నాయకులు బర్ల శ్రీనివాసు ముత్యాల శ్రీనివాస్ తోట చంద్రయ్య మల్లేష్ గౌడ్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App