రామగిరి మండలం ఘనంగా రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలను నిర్వహించిన
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యక్షురాలు తాజా మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య
జాతీయ జెండా ను ఆవిష్కరించడం జరిగింది
రామగిరి మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ మహిళా అనంతరం లావణ్య మాట్లాడుతూ భారత స్వాతంత్రం కోసం మహనీయుల త్యాగ ఫలితం సందర్భంగా రాజ్యాంగం ద్వారా హక్కులను భారతీయులకు హక్కులను కల్పించిన రోజు అని బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యమైందని లావణ్య తెలిపారు వారి ఆశయాలను ప్రతి ఒక్కరు
ఈ తరం యువత మరియు యువతి యువకులు భారత స్వతంత్ర సమరయోధుల అడుగుజాడల్లో నడవాలని నవనిర్మాణం కోసం పాటుపడాలని ముఖ్యంగా యువత ముందుకు ఉండాలని కోరారు
ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి ఆషేయ నిషాత్ స్కూల్ హెచ్ఎం జయ కాంగ్రెస్ పార్టీ రామగిరి మండలం కన్వీనర్ మహేశ్వర్ రావు టీచర్ మల్లీశ్వరి అంగన్వాడీ టీచర్ నాగమణి కరోబార్ శంకర్ పిల్డ్ అసిస్టంట్ సంపత్ మాజీ వార్డ్ మెంబర్ కనకతారా కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ కృష్ణ బి సి నాయకులు పోతరాజు విజేందర్ రెడ్డి యాదగిరి ఎనగందుల తిరుపతి సంజీవ్ నిలం శ్రీనివాస్ రఘు ఓదెలు ప్రశాంత్ స్వామి అశోక్ శంకర్ పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App