TRINETHRAM NEWS

తిరువూరులో ఘనంగా రమాబాయి అంబేద్కర్ జయంతి
తేదీ:7/02/2025 తిరువూరు:( త్రినేత్రం న్యూస్): విలేఖరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు నియోజకవర్గం, తిరువూరు పట్టణంలో ఉన్నటువంటి సమైక్య ప్రెస్ క్లబ్ లో రమాబాయి అంబేద్కర్ 127 వ జయంతి ఘనంగా జరిపించారు.

ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేశారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆమె చేసిన కార్యక్రమాల గురించి కొనియాడారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramabai Ambedkar Jayanti