TRINETHRAM NEWS

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ను కలుసుకున్న, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు

త్రినేత్రం న్యూస్ :ఫిబ్రవరి 8: నెల్లూరు జిల్లా: రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్
న్యూ ఢిల్లీలో నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ , మర్యాద పూర్వకంగా కలసిన రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్
ఈ సందర్భంగా జిల్లాలో ఉండే నెల్లూరు,తడ ,ఆరు రోడ్డు విస్తరణ, నెల్లూరు ,ముంబై రహదారికి మరియు కావలి,సీతారామపురం రహదారులకు మధ్యలో గల మూడు అనుసంధాన రోడ్లను, అనగా సంఘం,కలిగిరి, ఆత్మకూరు, వింజమూరు, నందవరం, నందిపాడు మొదలగు అనుసంధాన రోడ్ల అవసరాలపై చర్చించారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Beda Mastan Rao