
Trinethram News : ఈరోజు ఉదయం ఏపి చీఫ్ సెక్రటరీకి నివేదిక ఇచ్చిన ఏకసభ్య కమిషన్ రాజీవ్ంజన్ మిశ్రా.సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్లను A,B,C,D గ్రూపులుగా వర్గీకరించేందుకు అధ్యయనం కోసం గతంలో కమిషన్ ఏర్పాటు చేసి నివేదిక కోరిన ఏపి ప్రభుత్వం.
ఎస్సీ వర్గీకరణలో భాగంగా రిజర్వేషన్ విధానంపై మూడు నెలలుగా కమిషన్ అధ్యయనం.ఎస్సీ ఉపకులాల నుంచి విజ్ఞప్తులు, అభ్యర్ధనలు సేకరించిన కమిషన్.ఎస్సీ ఉపకులాల నుంచి సేకరించిన సమాచారం తుది నివేదికను ప్రభుత్వానికి అందించిన ఏకసభ్య కమిషన్.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
