కుక్క కాటుకు గురైన వ్యక్తిని పరామర్శించిన రాజేంద్ర గౌడ్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ బి ఆర్ ఎస్ పార్టీ యువ నాయకుడు అడ్వకేట్ రాజేందర్ గౌడ్ వికారాబాద్ నియోజకవర్గంలోని అనంతగిరిపల్లి లో రెడ్డి రామచందర్ ఈరోజు కుక్కకాటుకు గురవడంతో వారిని కలిసి పరామర్శించడం జరిగింది.ఈ సందర్భంగా రాజేందర్ గౌడ్ రోజురోజుకు కుక్క కాటు బాధితులు పెరుగుతున్నందున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్య నుంచి శాశ్వతమైన పరిష్కారం చూపాలని అభిప్రాయపడ్డారుఈ కార్యక్రమంలో నాయకులు పెద్ద రాములు నరసింహులు సత్యనారాయణ సంగమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App