
Trinethram News : రాజమండ్రి నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్ లా
మాట్లాడాడు
మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు
జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే
లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి
జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా
చెల్లించక రైతులు వేల కోట్ల నష్టపోయారు
జగన్ హయాంలో గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదు
జగన్ మళ్ళీ జైలు ఊచలు లెక్కించాల్సిందే
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నాము
మేలో తల్లికి వందనం, జూన్ లో అన్నదాత సుఖీభవ అమల చేయబోతున్నాం
రానున్న పుష్కరాలకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందెల ప్రణాళికలు
వేస్తున్నాము
రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుంది
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడాను
గతంలో వైసిపి కార్యాలయానికి రాజమండ్రిలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు
టిడిపి కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే అధికారులు ఇవ్వడం లేదు
ఈ ప్రెస్ మీట్ నందు ఎం.పీ.పీ వెలుగుబంటి ప్రసాద్, రూరల్ మండల తెదేపా అధ్యక్షులు మచ్చేటి ప్రసాద్, కురుకూరి కిషోర్, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, పండూరి అప్పారావు, యార్లగడ్డ శేఖర్, దండమూడి ప్రసాద్, చెక్కపల్లి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
