రేపటి నుంచి వర్షాలు.. 17న మరో ముప్పు
Trinethram News : ఏపీలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది.ఈ నెల 11నాటికి నైరుతి బంగాళాఖాతానికి చేరుకొని తమిళనాడు-శ్రీలంక మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రేపటి నుంచి నెల్లూరు,ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు పడతాయంది. ఈ నెల 17న అరేబియా సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడటానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App