TRINETHRAM NEWS

Trinethram News : లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్టానంతో చర్చించనున్న పురంధేశ్వరి.

ఏపీలో 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ

ఢిల్లీ పర్యటన అనంతరం బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనున్న దగ్గుపాటి పురంధేశ్వరి