TRINETHRAM NEWS

డిండి మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా పున్న లింగమయ్య

డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. ఈరోజు దేవరకొండ నియోజకవర్గం పద్మశాలి సంఘం సదస్సు జరిగింది ఈ సరస్సులో తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమార్తపు మురళి మరియు తెలంగాణ రాష్ట్ర పద్మశాలి ఉపాధ్యక్షులు తిరందాసు కృష్ణయ్య నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్ట బత్తిని సత్యనారాయణ ఇతర రాష్ట్ర ముఖ్య నాయకులు జిల్లా నాయకులు ఆధ్వర్యంలో 8 మండలాల పద్మశాలి సంఘం కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు అందులో డిండి గుండ్లపల్లి మండల పద్మశాలి అధ్యక్షులుగా పున్న లింగమయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ మేరకు నల్గొండ జిల్లా అధ్యక్షులు నియామక పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో దేవర్మొండ నియోజకవర్గ కార్యదర్శి గుర్రం రాములు డిండి టౌన్ అధ్యక్షుడు మునగపాటి శ్రీను దినేష్ రాకేష్ గణేష్ యాదగిరి రమేష్ బిక్షపతి సైదులు రవి అనిల్ శివ పృథ్వి అజయ్ పాల్గొన్నారు మండల అధ్యక్షునిగా నియమించినందుకు వారు ధన్యవాదాలు తెలిపారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Punna Lingamayya is the