
Trinethram News : Apr 02, 2025, ప్రముఖ పంజాబీ గాయకుడు హన్స్ రాజ్ భార్య రేషమ్ కౌర్ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రేషమ్ కౌర్ బుధవారం జలంధర్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కౌర్ మృతికి పలువురు కేంద్ర మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు. గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
