Minister Bhullar Resigns : పంజాబ్‌ రవాణా మంత్రి భుల్లార్‌ రాజీనామా

TRINETHRAM NEWS
Minister Bhullar resigns

Minister Bhullar Resigns : త్రినేత్రం న్యూస్ : Mar 22, 2026, రాష్ట్ర గోదాముల సంస్థ అమృత్‌సర్‌ జిల్లా మేనేజర్‌ గగన్‌దీప్‌ ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణల నేపథ్యంలో పంజాబ్‌ రవాణాశాఖ మంత్రి భుల్లార్‌ తన పదవికి రాజీనామా చేశారు. జిల్లా గోదాముల టెండరును తన తండ్రికి కేటాయించాలని మంత్రి ఒత్తిడి తెచ్చినా, గగన్‌దీప్‌ రూ.10 లక్షల ముడుపులు తీసుకుని మరొకరికి కేటాయించారని ఆరోపణలున్నాయి. ఈ నెల 13న గగన్‌దీప్‌ సింగ్‌ను ఇంటికి పిలిపించి మంత్రి దాడి చేశారని సమాచారం. ‘మంత్రి భుల్లార్‌ నన్ను వేధిస్తున్నారు. నేను ఇప్పుడు బతకలేను. విషపూరిత పదార్థం తాగాను’ అని గగన్‌దీప్‌ తన మిత్రుడికి చెప్పిన వీడియో బయటకొచ్చింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top