
Trinethram News : నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో హత్యకు గురైన మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి హత్య కేసులో పురోగతి
హత్యకు గురైన రాజలింగమూర్తికి.. రేణికుంట్ల కొంరయ్య, రేణికుంట్ల సంజీవ్ తో భూ వివాదం
రేణుకుంట్ల సంజీవ్, సంజీవ్ బావమరిది శీమంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. పరారీలో మరో ఇద్దరు నిందితులు
పరారీలో ఉన్న వారిలో మోరె కుమార్, కొత్తూరి కుమార్
నిన్నంతా కాళేశ్వరం మీద ఫిర్యాదు చేయడంతో హత్య చేశారని తప్పుడు ప్రచారం చేసిన అధికార పార్టీ ప్రతినిధులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
