TRINETHRAM NEWS

స్వామి వారిని దర్శించుకున్న అనపర్తి, ఎమ్మెల్యే, నల్లమిల్లి.

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం పెదపూడిలో శ్రీ సీతారామాలయం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సందర్బంగా స్వామి వార్లను దర్శించుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి గ్రామ ఎన్ డి ఏ నాయకులు.

ఈ కార్యక్రమంలో పెదపూడి మండల ఎన్ డి ఏ నాయకులు, పెదపూడి గ్రామ ఎన్ డి ఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pratishta Mahotsava of Sri Sitarama Swami