Trinethram News : గుంటూరు…..నేను అవార్డు తీసుకుంటున్న సమయంలో స్వర్గీయ చంద్ర మోహన్ ఉన్నట్లయితే బావుండేది…
చంద్ర మోహన్ మృతి చెందడం నాకు తీరని లోటు
ప్రతిభా పురస్కార్ అవార్డ్ అందజేసిన ఎంపీ అయోధ్య రామిరెడ్డి.ఎమ్మెల్యే మద్దాల గిరి
గతంలో సినీ నటీ సావిత్రి అవార్డ్ దక్కడం చాలా సంతోషం వేసింది
గుంటూరు కి వచ్చి కళా దర్బార్ ప్రతిభా పురస్కార్ అందుకోవడం ఆభినందనియం..