TRINETHRAM NEWS

శ్రీవారి సేవలో ప్రశాంత్ కిశోర్

Trinethram News : Andhra Pradesh : వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ దర్శించుకున్నారు. ఈరోజు(బుధవారం) తెల్లవారుజామున తన సతీమణితో కలిసి ప్రశాంత్ కిశోర్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

WhatsApp Image 2025 02 12 at 14.51.04
Prashant Kishore