కొత్తగూడెం నియోజకవర్గం పోట్ల నాగేశ్వరావు క్యాంప్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలను ఏర్పాటుచేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్సీ టిపిసిసి ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులతో కేక్ కట్ చేయడం జరిగింది నూతన సంవత్సర సందర్భంగా పోట్ల నాగేశ్వరావు ని సన్మానించిన టిపిసిసి సభ్యులు రాష్ట్ర ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి
ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ కొత్తగూడెం నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ గౌస్, చుంచుపల్లి మండల అధ్యక్షుడు పెగడా బిక్షపతి, కొత్తగూడెం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా NSUIఅధ్యక్షుడు అజ్మీర సురేష్ నాయక్, దుర్గ, సందు యాలాద్రి, తదితరులు పాల్గొన్నారు…
పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కేక్ కట్
Related Posts
జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్
TRINETHRAM NEWS జర్నలిస్ట్ లు ఆరోగ్యంపై శ్రద్ద చూపాలి : ఐఎంఏ ప్రెసిడెంట్ క్యాస శ్రీనివాస్ గోదావరిఖని : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని నిత్యంప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం కాలంతో పోటీపడుతూ ఒత్తిడిలో పనిచేసే జర్నలిస్ట్ లు తమ ఆరోగ్యంపై…
బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి
TRINETHRAM NEWS బిజెపి కార్యక్రమాలకి చిరంజీవికి ఆహ్వానం అందుకే..! సంచలన కామెంట్ చేసిన కిషన్ రెడ్డి Trinethram News : Telangana : మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలను లైనప్ చేసి ఆ షూటింగ్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఓ…