TRINETHRAM NEWS

Trinethram News : తనిఖీల్లో పాల్గొన్న 30 మంది అధికారులు, సిబ్బంది…

పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించిన పోలీసులు.

అకౌంట్స్ ఆఫీస్ రూమ్ నందు రూ. 6 కోట్ల 67 లక్షల 32వేల 50 రూపాయల నగదును గుర్తించినట్లు తెలిపిన కరీంనగర్ టౌన్ పోలీసులు…