TRINETHRAM NEWS

Trinethram News : HCU భూములు అమ్మకానికి పెట్టి, నిరసన తెలిపిన విద్యార్థులను గుంట నక్కలు అంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం తెలిపిన విద్యార్థులు

నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జ్.. గాయపడి, మూర్ఛపోయిన పలువురు విద్యార్థులు

విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన గచ్చిబౌలి సీఐ మరియు ఇతర పోలీసులపై చర్యలు తీసుకోవాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన విద్యార్థుల తరఫు న్యాయవాదులు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Police lathicharge HCU students