జూన్ 26, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ప్రధాని మోదీ నేడు పీఎం ధన్ ధాన్య యోజన పథకం ప్రారంభం చేయనున్నారు. సాగు పద్ధతులు,వ్యవసాయ రుణాల అంశాలపై కేంద్రం దృష్టి. ఉత్పాదకత ఉన్న 100 వ్యవసాయ జిల్లాల్లో పథకం అమలు.. పథకాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. సాగు పద్ధతులు,వ్యవసాయ రుణాల అంశాలపై కేంద్రం దృష్టి. ఉత్పాదకత ఉన్న 100 వ్యవసాయ జిల్లాల్లో పథకం అమలు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

PM Dhan Dhanya Yojana scheme

You cannot copy content of this page