TRINETHRAM NEWS

పెనుమూరు త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలం లో సాధారణ సర్వసభ్య సమావేశం ఆదివారం ఎంపీడీవో కార్యాలయంలో జరుగుతుందని పెనుమూరు ఎంపీడీవో నీలకంఠేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఎంపీపీ అధ్యక్షతన జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మీడియా ప్రతినిధులు, అందరూ పాల్గొనాలని ఎంపీడీవో కోరారు. ఈ సమావేశం రేపు ఉదయం 10. 30 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కావున అందరూ తప్పక హాజరు కావాలని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Plenary meeting