
పందుల స్వైర విహారం.
డిండి త్రినేత్రం న్యూస్
జననివాసాలకు పది కిలోమీటర్ల దూరంలో ఉండాల్సిన పందులు మండల కేంద్రంలో పలు కాలనీ వీధిలో గుండా స్వైరా విహారం చేస్తున్నాయి వీటిని పెంచి పోషించే వాళ్ళు జనానివాసాల్లో కొన్ని ప్రాంతాల్లో వాటి నివాసాలుగా ఉంచి పోషిస్తున్నారు. ఇవి ఇవి బస్టాండ్ ఏరియాలో చాలా ఉన్నాయి అయినా ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదు
ఇవి ఉన్న ఏరియాలో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. స్థానిక ప్రజల వారిని మందలించిన, జననివాసాల్లో ఉంచరాదన్న ఏమీ ఎరగనట్లు మాకేం తెలీదు మావి కావునట్లు వ్యవహరిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపించి ఊరికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండేటట్లు చూస్తారని డిండి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
