
తేదీ : 30/03/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ. నాగరాణి అనడం జరిగింది. ఈనెల 31 వ తేదిన రంజాన్ పండుగ కారణముగా రద్దు చేశా మన్నారు.
మండల స్థాయిలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు గమనించాలని ఆమె కోరారు. జిల్లాలోని ప్రజలందరకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
