TRINETHRAM NEWS

Trinethram News : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి ఇన్చార్జి భూమన అభినయ్ రెడ్డి ఆద్వర్యంలో ఆర్టీసీ బస్సులో విన్నూత్న నిరసన

తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి పీలేరుకు వెళ్లే పల్లె వెలుగు బస్సు ఎక్కిన మహిళలు

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు వీడియోను ప్రదర్శించిన మహిళలు

టికెట్ అడిగితే నా పేరు చెప్పండి అనే సీఎం చంద్రబాబు వీడియోను చూపించిన మహిళలు, మేయర్ డాక్టర్ శిరీష

ఉచిత బస్సు ప్రయాణం ఇంకా అమలులో లేదంటూ స్పష్టం చేసిన కండక్టర్

అలిపిరి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసిన కండక్టర్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Petition protest against alliance