TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : గత పాలనలో చెలరేగిపోయిన నాయకులను ఏం చేయలేదన్న ఆగ్రహం కూటమి నాయకులు, కార్యకర్తల్లో ఉందని మంత్రులు వాసంశెట్టి సుభాష్, కొల్లురవీంద్ర అన్నారు. కర్మఫలం ఎవరినీ వదలదంటూ వల్లభనేని వంశీ విషయాన్ని ప్రస్తావిస్తూ..

బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని అరెస్టు ఆలస్యమయ్యిందని, తొందరలోనే అరెస్టు అవుతారని తెలిపారు. అలాగే ఎన్నికల తరువాత మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని పత్తాలేకుండా పోయారన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Perni Nani