ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, ప్రజలు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. సమస్యలను పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు. శుభకార్యాలకు రావాల్సిందిగా పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని కలిసిన ప్రజలు
Related Posts
సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి
TRINETHRAM NEWS సారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ శాఖ దాడి. డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని ప్రతాప్ నగర్, డిండి గ్రామపంచాయతీ పరిధిలోని ఎడ్ల గడ్డ తండాల్లో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా జిల్లా ఎన్ఫోర్స్మెంట్ సూపరిండెంట్ కిషన్ పర్యవేక్షణలో…
బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన
TRINETHRAM NEWS బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ బి.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే బి.ఆర్.ఎస్…