
Trinethram News : Mar 29, 2024,
అరుణాచలంలో వీధుల్లో నివసిస్తూ, ఒంటిపై మాసిన దుస్తులు ధరిస్తూ నిత్యం గిరి ప్రదక్షిణలు చేస్తుంది.. టోపీ అమ్మ. ఈమెనే భక్తులు అవధూతగా భావిస్తున్నారు. సాయంత్రం అయితే చాలా యోగి రామ్ సూరత్ కుమార్ ఆశ్రమంలో కనిపిస్తుంది. అయితే మతిస్థిమితం లేని ఈ మహిళను ప్రజలు ఎందుకు ఆరాధిస్తున్నారనే దాని వెనకాల ఒక కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక టోపీ అమ్మ ప్రతీ రోజు కచ్చితంగా గిరి ప్రదిక్షణలు చేస్తుంది. ఎంత అమూల్యమైన వస్తువును ఇచ్చినా విసిరిపారేస్తుంది.
