People throng shops for fish on the occasion of Mrigasira Karte
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా మృగశిర కార్తె సందర్భంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో చేపలకు బారి గిరాకి పెరిగినది మృగశిర కార్తె మొదటి రోజు చేపలు తినే ఆచారం మన పూర్వీకుల నుంచి అనాదిగా వస్తోంది. మృగశిర కార్తె ఆరంభంలో వచ్చే వాతావరణ మార్పుల కారణంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోయి వ్యాధులు సంక్రమించవచ్చు.
ఇలాంటి వ్యాధుల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే! దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది చాపల మార్కెట్ ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా మాతంగి కాంప్లెక్స్ ఆవరణలో గల చేపల వ్యాపారస్తులు దేవనూరి రవీందర్ సుమారు 16 సంవత్సరాల నుండి చేపల వ్యాపారం నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App