
People should be alert
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
భారీ వర్షాల నేపథ్యంలో గత రెండు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి.
వరుసగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రావద్దు.
ప్రజలు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలి…
శిధిలావస్థలో ఉన్న ఇళ్లల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి.
*డ్రైనేజీ, కాలువలు, చెరువులు, వాగులు, వంకల వద్దకు ప్రజలు వెళ్లకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎక్కడైనా ఇనుప స్తంభాలు, పరికరాలు ఉంటే పిల్లలు వాటిని ముట్టుకోకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
