TRINETHRAM NEWS

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రంలో పూలను పూజించే గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఎల్లలు దాటుతూ దేశ విదేశాల్లో కూడా పండగను జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ గుండమ్మ చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు మరియు స్థానిక నాయకులతో కలిసి సద్దుల బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్, ఎ. ఈ, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App