
తేదీ : 05/04/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చాట్రాయి మండలం, చనుబండ గ్రామానికి భద్రాద్రిగా పేరుగాంచిన కోదండ రామాలయానికి ముత్యాల తలంబ్రాలు చేరుకున్నాయి. ప్రతి ఏటా భద్రాచలం రామాలయంలోని అక్షింతలనే సీతారామ కళ్యాణానికి వినియోగించడం ఆనవాయితిగా రావడం జరుగుతుంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త పుచ్చకాయల.
చెన్నకేశవరెడ్డి , పూజారి మారుతి తలంబ్రాలను సేకరించి స్వామివారి వద్ద భద్రపరిచారు. ఆలయ పునర్నిర్మాణదాత వనమా. కేశవరావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
