TRINETHRAM NEWS

మలివిడత అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు – పవన్ కీలక చర్చలు
దిల్లీ పరిణామాలపైనా చంద్రబాబు-పవన్‌ కల్యాణ్‌ మధ్య చర్చ
త్వరలోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లే అవకాశం