TRINETHRAM NEWS

పవన్ కళ్యాణ్ సతీమణి అనా కొణిదెల హైదరాబాద్ అనాథ శరణాలయంలో క్రిస్మస్ వేడుకలు చేసుకున్నారు…

చిన్నారుల మధ్య కేక్ కటింగ్ చేసి నిత్యవసర సరుకులు పంచిపెట్టారు