TRINETHRAM NEWS

Pawan Kalyan’s review on flood and relief measures

Trinethram News : Andhra Pradesh : సీఎం సహాయనిధికి రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్

వ్యక్తిగతంగా రూ.కోటి విరాళం ప్రకటించిన పవన్

గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఇబ్బందులు -పవన్‌

బుడమేరును గత ప్రభుత్వం విస్మరించింది. ప్రాజెక్ట్‌ల విషయంలో నిర్లక్ష్యం వహించారు. దేవుడి దయవల్ల పెద్ద ప్రమాదం తప్పింది-పవన్ కల్యాణ్

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండాచూస్తాం
-ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pawan Kalyan's review on flood and relief measures