TRINETHRAM NEWS

పాపికొండలు: కింటుకూరు అటవీ ప్రాంతం లోని బేస్ క్యాంపు పరిశీలనకు వెళ్లిన అటవీ అధికారులకు షాక్ కు గురి చేసిన నల్లమద్ది చెట్టు..

నల్లమద్ది చెట్టు నుండి వస్తున్న జలధారా చెట్లను గుర్తించిన అటవీ అధికారులు..

చెట్టు నుండి సుమారు 20 లీటర్ల వరకు నీరు వస్తుందని అధికారులు వెల్లడి..