TRINETHRAM NEWS

బోధన్ మాజీ ఎమ్మెల్యే కుమారుడిని తప్పించిన కేసులో నిందితుడిగా ఉన్న దుర్గారావు..

ఇప్పటికే దుర్గారావును సస్పెండ్ చేసిన సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి..

దుర్గారావుని గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు..