
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: పంచాంగ శ్రవణంలొ పాల్గొన్న మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య సర్పంచ్. రాజిరెడ్డి దోమ..ఉగాది పండగ సందర్బంగా ఆదివారం దోమ లోని హునుమాన్ ఆలయం లో విశ్వావసు నూతన తెలుగు సంత్సరం పంచాంగ శ్రవణం ను పురోహితులు కేతకి లింగం పంచాంగ శ్రవణం పఠించారు పన్నెండు రాసుల ఫలితాలు పంటలు వర్షాలు తదితర భవిషత్తు వివరాలు వివరించారు ఆలయం లో హునుమాన్ కు పూజల అనంతరం అందరు పంచాంగ శ్రవణం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ రాజగోపాల్ చారి బుచ్చయ్య వసంత్ రావు వెంకటయ్య గోపాల్ రెడ్డి అనంతయ్య తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
