జూలై 7, 2026

WhatsApp Image 2024 03 22 at 16.04.33

TRINETHRAM NEWS

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి రాఘవేంద్ర కాలనీ లో శ్రీ హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయం లో పంచలోహ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసి స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ మంత్రివర్యులు,బీజేపీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి శ్రీ ఈటెల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి,బీజేపీ కిసాన్ మోర్చా మేడ్చల్ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు కొర్మిల్ల సంజీవ్ రెడ్డి,వెంకటేశ్వర రెడ్డి, గోవర్దన్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నర్సింహా రెడ్డి,చక్రి,నరేందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి, నారాయణ, శ్రీకాంత్,మోహన్ రావు, సతీష్, అరుణ్ గౌడ్, ఉమాపతి, మల్లేష్ గౌడ్,నార్లకంటి దుర్గయ్య, సందీప్ గౌడ్, నాగదీప్ గౌడ్, అర్జున్, శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page