
డిండి( గుండ్లపల్లి,)మార్చ్ 11 త్రినేత్రం న్యూస్. వ్యవసాయ శాఖ కమిషనర్ హైదరాబాద్ గారి లేక ప్రకారం జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల నుసారం, పెసర్లను బహిరంగ వేలం వేయనున్నట్లు విత్తనోత్పత్తి క్షేత్రం, ఏ డి ఏ నివేదిత ఒక ప్రకటనలో తెలియజేశారు.
యాసంగి 2022-2023 సంవత్సరంలో డిండి, చెరుకుపల్లి విత్తనోత్పత్తి క్షేత్రంలో పండించిన పెసర్లను ఈనెల 13వ తేదీన ఉదయం 11:30 గంటలకు డిండి మండల కేంద్రంలోని వ్యవసాయ విత్తనోత్పత్తి క్షేత్రంలో వేల వేయనున్నట్లు డిండి 42 ,20 క్వింటాళ్లు మరియు చెరుకుపల్లి నాలుగు వేలం వేయనున్నట్లు, ధరావత్ పదివేల రూపాయలు అని, ఆసక్తి ఉన్నవారు వేలం పాటలో పాల్గొనాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
